పసదనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/వై. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>తానుకోరినపని నెఱవేఱినప్పుడు నెఱవేర్చుకొన్నవాడు సంతోషించి నెఱవేర్చిన వానికి సంతోషముగా నిచ్చెడు వస్త్రాభరణాది ద్రవ్యము, పారితోషికము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"సీ. వలను శోభిల్ల నెవ్వాడైన వీడె యర్జునుడని నాకిప్డు సూపెనేని, పసదనంబేనిచ్చు భంగి యందఱకును వివరించి చెప్పెద వినుడు మీరు." భార. కర్ణ. ౨, ఆ.