పలుచన

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

సమాజంలో పరువు తగ్గడాన్ని పలుచనై పోవడమంటారు. ఉదా: ఇలా ప్రవర్తిస్తే సమాజంలో పలుచనై పోతావు అని అంటుంటారు.

  • మజ్జిగలో నీళ్ళు ఎక్కువగా కలిపితే మజ్జిగ చాల పలుచనై పోయాయి అని అంటుంటారు.
  • ఈ బట్ట లేదా కాగితం చాల పలచగా వున్నది అంటుంటారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. తిన్నన
  2. సన్నము
సంబంధిత పదాలు

పలుచని కాగితము, / మజ్జిగ పలచగా వున్నాయి

వ్యతిరేక పదాలు
  1. మందము
  2. చిక్కగా

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక సామెతలో == "మంది ఎక్కువయితే మజ్జిగ పలచన అవుతుంది "

  • ఒక పాటలో: పిలువకురా..... అలుగకురా.... నలుగురిలో నను ఓ రాజా.... పలుచన చేయకురా.... ఏలిన వారి కొలువుర స్వామీ....

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పలుచన&oldid=859681" నుండి వెలికితీశారు