పలుకరించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ/స.క్రి. /ప్రేరణక్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఆహ్వానించు/అభిమంత్రించు, ఆమంత్రించు, ఆమతించు, ఆహ్వానించు
- ఆప్తులకు జరిగిన అశుభాదులకుగాను వారిని పరామర్శించు;
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పలకరించు/పల్కరించు /రూ. పల్కరించు./ పలకరించాడు / పలకరించింది
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక పాటలో పద ప్రయోగము: పలుకరించితేనే ఉలికి ఉలికి పడతావు....... నిన్ను ప్రేమిస్తే ఏంజేస్తావు......
- ఆప్తులకు జరిగిన అశుభాదులకుగాను వారిని పరామర్శించు;
- వాళ్ల నాయనమ్మ ఈమధ్యనే పోయినారు. ఆయన్ను పలుకరించిరావాలె.
- మాటాడు.
- "మ. సొలయన్ జూచునగున్ బయల్ పలుకరించుం బల్కనూఁకొట్టు." చంద్రా. ౩, ఆ.