పరుషములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
కఠినముగా పలుకబడు అక్షరాలు.
- బహువచనం లేక ఏక వచనం
బహువచనము
అర్థ వివరణ
<small>మార్చు</small>కఠినమైన: క, చ, ట, త, ప, తెలుగు వ్వాకరణములో వీటిని పరుషములు అని అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
- సరళములు: సులబముగా పలుకునవి: గ, జ, డ, ద, బ.... వీటిని సరళములు అని అంటారు.