గతముజేసినట్టి కర్మబంధములన్ని పరిసిపోవు సత్యగురునివలన కుమ్మరి కొక యేడు గుదియకు నొకనాడు విశ్వదాభిరామ వినుర వేమ!