వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము,క్రియ/వై. అ.క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. ప్రయుక్తమగు
  2. ప్రవర్తిల్లు;
  3. ప్రసరించు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

ప్రసిద్ధమగు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ప్రయుక్తమగు; "వ. ఆ సూతనందనుండు మొదలగునమ్మేటిమగల మార్గణమ్ము లమ్మనుజపతిపైఁ బరగుటయు." భార. కర్ణ. ౨, ఆ.
  2. ప్రవర్తిల్లు; "క. ఎక్కడనడచును సత్యం, బెక్కడధర్మంబు పరగునెక్కడ గలుగుం, జక్కటినిలుచుం గృష్ణుం, డక్కడ నతఁడున్నకతననగు జయమధిపా." సం. "యతస్సత్యంయతో ధర్మోయతో హ్రీరార్జవం యతః, తతోభవతి గోవిందో యతః కృష్ణ స్తతో జయః." భార. ఉద్యో. ౨, ఆ.
  3. ప్రసరించు ; "క. తిరిగితిమి గాలికైనం, గొరగూడని చోటులెల్ల సూర్యమరీచుల్‌, పరఁగని నెలవులుసూచుట, యరుదే యనిరుద్ధు జూడ నలవడదయ్యెన్‌." ఉ, హరి. ౫, ఆ.
  4. ప్రసిద్ధమగు ; "క. ఉత్తమమగు వంశంబున, నుత్తమ కులమున నితండనుత్తమయశుఁడై, యుత్తమనృపతికిఁ బుట్టుట, నుత్తముఁడనఁగం బరంగు నుర్వినని మునుల్‌ చనిరి." మార్క. ౫, ఆ.
  5. ప్రయాణమగు ; "క. ఆ దివ్యౌషధమును దన, పాదంబుల యందు దాల్చిపరఁగి రయమునన్‌, భూదేవు డుదఙ్ముఖుడై, మోదంబున హిమనగేంద్రమునకుం జనియెన్‌." మార్క. ౪, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పరగు&oldid=857366" నుండి వెలికితీశారు