పరఅవయవదానము
(పరఆవయవదానము నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
పరుల అవయవమును ఇంకొకరికి దానమిచ్చుట
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒకరి అవయవమును కాని అవయవములో భాగమును కాని వేఱొకరి శరీరములో అమర్చుట
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
=పద ప్రయోగాలు
<small>మార్చు</small>మూత్రపిండములు పనిచేయనివారికి పరమూత్రాంగదానము ప్రయోజనకరము. పరఅవయవదాన ప్రక్రియ కాలేయము వైఫల్యము చెందినవారిలో కూడ వైద్యులు తఱచు చేస్తున్నారు.