పదను
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>తడి, తేమ వాడి ఉదా: ఈ వర్షానికి పొలము దున్నడానికి పదను సరిగా వున్నది.
- ఈ కత్తికి పదనుఎక్కువగా వున్నది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక జాతీయములో పద ప్రయోగము: అతని మాటలకు పదను ఎక్కువ ఒక సామెతలో పద ప్రయోగము: వాని కత్తికి రెండువైపుల పదను వున్నది.