పథికసర్పమారణన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒకరి ఇంట్లోకి తాచుపాము వచ్చింది. దానిని చంపితే పాపం వస్తుంది. కొట్టినా అది చావకపోతే పగబట్టి ప్రాణాలు తీస్తుంది. కనుక ఆయింటి యజమాని దారినపోతున్న బాటసారిని పామును చంపాల్సిందిగా కోరినాడట. తాను చంపక బాటసారిని కోరడంలోని ఉద్దేశం ఇది. పాము చస్తే పీడ వదులుతుంది. చావకపోతే ఆ బాటసారినే పగబడుతుంది. తనకేమీ నష్టం ఉండదు. ఎవరెలా ఐనా తనకు మాత్రం కష్టనష్టాలు రాకుండా చూచుకోవడమని తాత్పర్యం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు