పత్రపుచ్ఛము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- పత్రపుచ్ఛము నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- పత్రపీఠానికిరువైపులా పెరిగే ఆకుపచ్చని సన్నటి పోచల వంటి నిర్మాణాలు. ఇవి తొలిదశలో గ్రీవపు మొగ్గలకు రక్షణ కలిగిస్తాయి. పత్రదళం విసరించుకునే సమయానికి పత్రపుచ్ఛాలు సాధారణంగా రాలిపోతాయి. వీటిని 'రాలిపోయే పత్రపుచ్ఛాలు అంటారు. ఉ. మైకేలియ.
- ఎక్కువకాలం ఉండే పత్రపుచ్ఛాలను దీర్ఘకాలిక పత్రపుచ్ఛాలు అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు