పడచు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
స.క్రి. సకర్మకక్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- పడయు.----శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- పడయు/---- సక./సంపాదించు, పొందు- వి.= పడపు = సంపాదన, గడన.--- పద సంబంధ కోశం (బూదరాజు - తెలుగుభాషాస్వరూపం అనుబంధం, తె.వి.) 2001
- పొందు, సంపాదించు, (బిడ్డను) కను = పడయు, పడచు --- పద సంబంధ కోశం (బూదరాజు - తెలుగుభాషాస్వరూపం అనుబంధం, తె.వి.) 2001
- 1. To obtain, gain. acquire, enjoy, possess. పొందు. 2. To get, సంపాదించు. -- పడవు. 3. To beget బిడ్డను కను
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "ఎడపడకుండంగుడిచిన, కుడుపు ప్రమాణంబుగాదు కొన్న తెఱంగున్, బడచిన తెఱఁగును దెలుపని, యడికుడుపునఁ బాడి గెలువదభినవదండీ!" విజ్ఞా. (వ్యవ)
- "పుత్రుల్ పడసి." M.1. ii.150.
- "ధర్మంబులమీకు బడయంగరానిదేమి యునులేదు." Vish. ii.192.