పట్టుబడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- చిక్కుకొను. ఉదా: పక్షులు వలలో పట్టుబడ్డాయి
- విదితమగు ఉదా: ఇక్కడి అలవాట్లు వానికి బాగా పట్టు బడ్డాయి.
- దొరికిపోవు: ఉదా: దొంగలు పోలీసులక పట్టుబడ్డారు దొరికిపోవు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు