వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఇరసాలు/సూచిక

నానార్థాలు
  1. జాబితా
  2. చిట్టా
  3. పట్టీ
సంబంధిత పదాలు
  1. ఆవర్తన పట్టిక

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • విషయ సూచిక. గ్రంథాదులయందున్న విషయముల పట్టిక
  • ఋగ్వేదమునందలి విషయముల పట్టిక. ఇది శౌనకమహర్షి ప్రణీత మందురు
  • సమావేశము మొ||గు వానిలో నిర్ణీత కార్యక్రమము. అట్టి కార్యక్రమ పట్టిక

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పట్టిక&oldid=956602" నుండి వెలికితీశారు