పంచ గవ్యం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆవు నుంచి వచ్చే ఐదు పదార్థాలు. పాలు, పెరుగు, నేయి, పంచితం (గోమూత్రం), గోమయం (పేడ).
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు