పంచ కర్మలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంఖ్యానుగుణ వ్యాసములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- (అ.) 1. ఉత్‌క్షేపణము, 2. అవక్షేపణము, 3. ఆకుంచనము, 4. ప్రసారణము, 5. గమనము.
- "ఉత్‌క్షేపణావక్షేపణాకుంచన ప్రసారణ గమనాని పంచ కర్మాణి" [తర్కసంగ్రహము]
- (ఆ.) 1. వమనము, 2. రేచనము, 3. అనువాసనము, 4. నిరూహము, 5. నస్యము. [శార్ఙ్గధరసంహిత 3-8-63]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు