పంచ-హేత్వాభాసములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
ఐదు విధములైన హేత్వాభ్వాసములు
అర్థ వివరణ
<small>మార్చు</small>ఐదు విధములైన హేత్వాభ్వాసములు; అవి: 1. సవ్యభిచారము, 2. విరుద్ధము, 3. సత్ప్రతిపక్షము, 4. అసిద్ధము, 5. బాధితము. "సవ్యభిచార విరుద్ధ సత్ప్రతిపక్షా సిద్ధబాధితాః పంచ హేత్వాభాసాః" [తర్కసంగ్రహము]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు