పంచ-లక్షణములు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము/ సంఖ్యానుగుణ పదము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. (అ.) (పురాణముల లక్షణములు) 1. సర్గము, 2. ప్రతిసర్గము, 3. వంశము, 4. మన్వంతరము, 5. వంశానుచరితము.

"సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ, వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణమ్‌"

  1. (ఆ.) భాగవతమున పురాణ లక్షణములు పది చెప్పబడినవి. చూ. దశ లక్షణములు (ఆ.)
  2. (ఇ.) (రోగములు తెలిసికొను ఉపాయములు) 1. నిదానము, 2. పూర్వరూపము, 3. ఉపశయము, 4. సంప్రాప్తి, 5. ??. [మాధవనిదానము 1-4]
  3. (ఈ.) (వ్యాఖ్యాన లక్షణములు) 1. పదచ్ఛేదము, 2. పదార్థోక్తి, 3. విగ్రహము, 4. వాక్యయోజన, 5. ఆక్షేప సమాధానము.

"పదచ్ఛేదః పదార్థోక్తిర్విగ్రహో వాక్యయోజనా, ఆక్షేపస్య సమాధానం వ్యాఖ్యానం పంచలక్షణమ్‌"

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>