పంచ-మృత్తికలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇటుకపొడి, 2. రాతిపొడి, 3. మన్ను, 4. ఇసుక, 5. పుట్టమన్ను.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"ఇష్టికా గైరికాలోణం భస్మవల్మీక మృత్తికా, రస ప్రయోగ కుశలైః కీర్తితాః పంచమృత్తికాః" [రసరత్నసముచ్చయము 10-80]