వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. (అ.) 1. మిథ్యాజ్ఞానము, 2. అధర్మము, 3. సక్తి హేతువు, 4. చ్యుతి, 5. పశుత్వము. [పా.]
  2. (ఆ.) 1. ఆణవము (పరబ్రహ్మమును గూర్చి అప్పుడప్పుడు కలిగెడి జ్ఞానమును మఱుగుపఱచునది), 2. కార్మికము (గురువు బోధించిన పరమార్థమున బుద్ధి చొరనీయనిది), 3. మాయికము (పరతత్త్వ జ్ఞానవాసన నెప్పుడును కలుగనీయనిది), 4. మాయేయము (సాపకార్యములందు మాత్రమే బుద్ధిని జొన్పునది), 5. తిరోధానము (పరబ్రహ్మ మనిత్యమను బుద్ధిని కల్గించి జనన మరణాది దుఃఖములను కలుగజేయునది).
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>