పంచ-పతివ్రతలు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంఖ్యానుగుణ పదము

వ్యుత్పత్తి
ఐదుగురు పతివ్రతలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

  • (అ.) 1. సీత, 2. సావిత్రి, 3. అనసూయ, 4. ద్రౌపది, 5. దమయంతి.
  • (ఆ.) 1. సతీదేవి, 2. పార్వతి, 3. అరుంధతి, 4. అనసూయ, 5. శాండిలి.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>