పంచ-జ్యోతిర్లింగములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
ఐదు జ్యోతిర్లింగములు /బహువచనము
అర్థ వివరణ
<small>మార్చు</small>1. భీమేశ్వర లింగము, 2. విశ్వేశ్వర లింగము, 3. విరూపాక్ష లింగము, 4. మల్లికార్జున లింగము, 5. రామేశ్వర లింగము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు