పంచ-గురువులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- (అ.) 1. తండ్రి, 2. ఉపనేత, 3. కన్యాదాత, 4. అన్నదాత, 5. భయత్రాత.
- (ఆ.) 1. ఆర్హతుడు, 2. సిద్ధుడు, 3. ఆచార్యుడు, 4. ఉపాధ్యాయుడు, 5. సాధువులు.
- (ఇ.) 1. పిత, 2. మాత, 3. అగ్ని, 4. ఆత్మ, 5. గురు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు