పంచ-ఉపవిఘ్నములు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఐదువిధములైన ఉప విఘ్నములు: అవి:(యోగమునకు కలుగు ఉపవిఘ్నములు) 1. దుఃఖము, 2. దౌర్మనస్యము, 3. అంగమేజయత్వము, 4. శ్వాసము, 5. ప్రశ్వాసము. "దుఃఖ దౌర్మనస్యాంగమేజయత్వ శ్వాస ప్రశ్వాసా విక్షేపసహభువః" [పాతంజలయోగసూత్రములు 1-31]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>