పంచ-ఉపచారములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- (అ.) 1. గంధము, 2. పుష్పము, 3. దీపము, 4. ధూపము, 5. నైవేద్యము.
- (ఆ.) 1. ధ్యానము, 2. ఆవాహనము, 3. నైవేద్యము, 4. నీరాజనము, 5. నమస్కారము.
- (ఇ.) 1. స్నానము, 2. పూజ, 3. నైవేద్యము, 4. ప్రదక్షిణము, 5. నమస్కారము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు