పంచ-అవయవములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- (అ.) 1. ప్రతిజ్ఞ (పర్వతో వహ్నిమాన్), 2. హేతువు (ధూమాత్), 3. ఉదాహరణము (మహానసవత్), 4. ఉపనయము (తథా చాయమ్), 5. నిగమనము (తస్మాత్ పర్వతో వహ్నిమాన్). [పరార్థానుమానమున ప్రయోగింపబడు నీ యైదవయవములు గల వాక్యమును పంచావయవవాక్యమని యందురు]
- "ప్రతిజ్ఞా హేతూదాహరణోపనయనిగమనాన్యవయవాః" [గౌతమన్యాయసూత్రములు 1-1-32]
- (ఆ.) (దేహావయములు) 1. మస్తకము, 2. ముఖము, 3. వక్షస్సు, 4. పృష్ఠము, 5. హృదయము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు