వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • (అ.) (జ్యోతిషాంగములు) 1. తిథి, 2. వారము, 3. నక్షత్రము, 4. యోగము, 5. కరణము.
  • (ఆ.) (యజ్ఞాంగములు) 1. దేవత, 2. హవిర్ద్రవ్యము, 3. మంత్రము, 4. ఋత్విజుడు, 5. దక్షిణ.
  • (ఇ.) (వృక్షముల అంగములు) 1. ఆకులు, 2. పట్ట, 3. పుష్పము, 4. వేళ్ళు, 5. ఫలములు.
  • (ఈ.) (ఉపాసనాంగములు) 1. జపము, 2. హోమము, 3. తర్పణము, 4. అభిషేకము, 5. బ్రాహ్మణ భోజనము.
  • (ఉ.) (కన్యాదానాంగములు) 1. వాగ్దానము, 2. ఫలదానము, 3. కన్యాసంవరణము, 4. కన్యాదానము, 5. నిరీక్షణము.
  • (ఊ.) (నాట్యాంగములు) 1. రసము, 2. భావము, 3. అభినయము, 4. గీతము, 5. ఆతోద్యము.
  • (ఋ.) (పరార్థానుమాన ప్రమాణాంగములు) 1. ప్రతిజ్ఞ, 2. హేతువు, 3. ఉదాహరణము, 4. ఉపనయము, 5. నిగమనము.
  • (ౠ.) 1. ఉపాయము, 2. సహాయము, 3. దేశకాల విభజనము, 4. ఆపదకు ప్రతిక్రియ, 5. కార్యసిద్ధి.
  • "సహాయాః సాధనోపాయాః విభాగో దేశకాలయోః, వినిపాతప్రతీకారః సిద్ధిః పంచాంగమిష్యతే" [కామందకనీతిసారము]
  • (ఎ.) (నీతి కంగములు) 1. నితాంత మంత్ర పర్యాలోచనము, 2. తదనుష్ఠానము, 3. కృత సమయరక్షణము, 4. విశేష పరిజ్ఞానము, 5. మిత్రభావ వివేకము. [భాస్కరరామాయణము ]
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>