పంచాశత్‌-చాలకములు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంఖ్యానుగుణ వ్యాసములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1. విశ్లిష్టవర్తితము, 2. వేపథువ్యంజుకము, 3. అపవిద్ధము, 4. లహరీచక్ర సుందరము, 5. వర్తనా స్వస్తికము, 6. సంముఖీన రథాంగము, 7. పురోదండ భ్రమము, 8. త్రిభంగీవర్ణ సారకము, 9. డోలము, 10. నీరాజితము, 11. స్వస్తికాశ్లేష చాలనము, 12. మిథః సమీక్ష్య బాహ్యము, 13. వామదక్ష విలాసితము, 14. మౌళిరేచితకము, 15. వర్తనాభరణము, 16. ఆదికూర్మావతారము, 17. హంసవర్తనకము, 18. మణిబంధాసికర్షము, 19. కలవింగ వినోధము, 20. చతుష్పత్రాబ్జము, 21. మండలాగ్రము, 22. వాలవ్యజన చాలనము, 23. వీరుధబంధనము, 24. విశృంగాటక బంధనము, 25. కుండలి చారకము, 26. మురుజాడంబరము, 27. ద్వారదామ విలాసకము, 28. ధనురాకర్షణము, 29. సాధారణము, 30. సమప్రకోష్ఠవలనము, 31. దేవోపహారకము, 32. తిర్యగ్గత స్వస్తికాగ్రము, 33. మణిబంధగతాగతము, 34. అలాతచక్రము, 35. వ్యస్తోత్పుతా నివర్తకము, 36. ఉరభ్రసంవాదము, 37. తిర్యక్తాండవచాలనము, 38. ధనుర్వల్లీ వినామకము, 39. తార్క్ష్యపక్షవిలాసకము, 40. కరరేచకరత్నకము, 41. శరసంధానము, 42. మండలాభరణము, 43. అంసపర్యాయనిర్గతము, 44. అష్టబంధవిహారము, 45. కర్ణయుగ్మ ప్రకీర్ణకము, 46. పర్యాగజదంతకము, 47. రథనేమి, 48. స్వస్తిక త్రికోణము, 49. లతావేష్టితకము, 50. నవరత్నముఖము [ఇవి కోహలుడు చెప్పినట్లుగ సంగీతరత్నాకర వ్యాఖ్యయగు కళానిధి (కల్లినాథ నిర్మితము) యందు చెప్పబడినవి].

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>