పంచశరుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
ఐదు బాణములు గలవాడు
అర్థ వివరణ
<small>మార్చు</small>మన్మధుడు/ ఉన్మాదము, తాపన, శోషణ, స్థంభన, సమ్మోహనము అను ఐదు బాణములు గలవాడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు