వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. విగృహ్యయానము (పరుని కేవలము సంహరింపవలయునని కదలిపోవుట), 2. సంధాయయానము (పరుని తన వశము చేసికొని ధనదుర్గాదుల గ్రహింపవలయునని పోవుట), 3. సంభూయయానము (తనకు శత్రువు గెలువ శక్యముగానివాడై యున్నప్పుడు తనకు సమానమైన రాజులను కూర్చుకొని కదలిపోవుట), 4. ప్రసంగయానము (ఒక దిక్కునకు కదలిపోవుట), 5. ఉపేక్ష్యయానము (పరుని నేను సంహరింపగలను, నన్ను పరుడు గెలువలేడు అను బుద్ధిచే దేశకాలాదులను చూడక కదలిపోవుట). [స్వశక్త్యాధిక్యమున గాని, పరవ్యసనమునగాని పరుని గెలువవలయునను నిచ్ఛచే కదలిపోవుట యానము]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>