పంచవర్షప్రణాళిక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>[అర్థశాస్త్రము] దేశము యొక్క ఆర్థికాభివృద్ధి ఒక నియమిత మార్గమున సాధించుటకై ప్రభుత్వము తయారుచేయు పథకము. మొదటిసారిగా రష్యన్ కమ్యూనిస్టు ప్రభుత్వము ఈ పంచవర్ష ప్రణాళికను తమ దేశములో ప్రవేశపెట్టి తమ ధ్యేయములను సాధింపగలిగెను. మనదేశములో పంచవర్ష ప్రణాళికలను అమలు పరుచుటలో ప్రభుత్వరంగముననే కాక వైయక్తిక రంగమున కూడ ప్రాధాన్యమీయబడెను. క్రీ. శ. 1951 నుండి ఆర్థికాభివృద్ధికై పంచవర్ష ప్రణాళికలు చేపట్టినది. 1956 నుండి 1961 వరకు రెండవ పంచవర్షప్రణాళిక, 1961 నుండి మూడవ పంచవర్షప్రణాళిక అమలు జరిగెను. ఇప్పుడు ఆరవది అమలులో నున్నది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు