పంచభూతాలు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగము
- వ్యుత్పత్తి
- బహువచనం
- ఈ మాట నిత్య బహువచనం.
అర్ధ వివరణ <small>మార్చు</small>
సృష్టి లోని ప్రతి వస్తువూ ఐదు మౌలికమైన పదార్థాలతో చేయబడి ఉంటుందని భావించి, ఆ ఐదింటిని పంచభూతములు అని అన్నారు. దేహం కూడా ఈ పంభూతాలతోనే చెయ్యబడింది అని అంటూ, పాంచభౌతిక మిదం శరీరం అని హైందవం చెబుతుంది. పంచభూతాలు ఇవి:
పదాలు <small>మార్చు</small>
- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- సాగరసంగమం తెలుగు సినిమాలో హిందూ దేవుడైన శివుణ్ణి పూజిస్తూ పాడే పాటలో ఇలా ఉంటుంది.. "పంచభూతములు నీ ముఖ పంచకమై, చతుర్వేదములు ప్రాకారములై.."