పంచభూతాలు
(పంచభూతములు నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- వ్యుత్పత్తి
- బహువచనం
- ఈ మాట నిత్య బహువచనం.
అర్ధ వివరణ
<small>మార్చు</small>సృష్టి లోని ప్రతి వస్తువూ ఐదు మౌలికమైన పదార్థాలతో చేయబడి ఉంటుందని భావించి, ఆ ఐదింటిని పంచభూతములు అని అన్నారు. దేహం కూడా ఈ పంభూతాలతోనే చెయ్యబడింది అని అంటూ, పాంచభౌతిక మిదం శరీరం అని హైందవం చెబుతుంది. పంచభూతాలు ఇవి:
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- సాగరసంగమం తెలుగు సినిమాలో హిందూ దేవుడైన శివుణ్ణి పూజిస్తూ పాడే పాటలో ఇలా ఉంటుంది.. "పంచభూతములు నీ ముఖ పంచకమై, చతుర్వేదములు ప్రాకారములై.."