పంచపాదిక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>బాదరాయణుడి వేదాంత సూత్రాలకు శంకరాచార్యుల శారీరక మీమాంసా భాష్యం అనే వ్యాఖ్యాన గ్రంథం వైదిక సాహిత్యంలో చాలా గొప్ప రచన. భాష్యమే అయినప్పటికీ అది ఒకంతట బోధపడదు. ఈ భాష్యంలో శంకరుడు ‘అధ్యాస’ అనే ఒక తాత్త్విక భావనకు రూప కల్పన చేశాడు. శంకరుడి అంతేవాసిగా పలువురు విశ్వసిస్తున్న పద్మపాదుడు శారీరక మీమాంసా భాష్యానికి వ్రాసిన వ్యాఖ్యాన గ్రంథం ‘పంచపాదిక’. దీనిపైన కూడా వ్యాఖ్యాన గ్రంధాలు వచ్చాయి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు