పంచదశ-గంధర్వులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- పదిహేనుగురు గంధర్వులు
అర్థ వివరణ
<small>మార్చు</small>1. విరాధుడు, 2. తుంబురుడు, 3. దనువు, 4. చిత్రరథుడు, 5. ధృతరాష్ట్రుడు, 6. కిశోరుడు, 7. హూహూ, 8. హాహా, 9. విద్యాధరుడు, 10. ఉగ్రసేనుడు, 11. విశ్వావసువు, 12. పరావసుపు, 13. చిత్రసేనుడు, 14. గోపాలుడు, 15. బలుడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు