పంచజనులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము (బహువచనము)
- వ్యుత్పత్తి
- ఐదు విధముల జనులు.
అర్థ వివరణ
<small>మార్చు</small>- (అ.) 1. బ్రాహ్మణులు, 2. క్షత్రియులు, 3. వైశ్యులు, 4. శూద్రులు, 5. నిషాదులు.
- (ఆ.) 1. దేవతలు, 2. మానవులు, 3. గంధర్వులు, 4. నాగులు, 5. పితరులు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు