పంచకన్యలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామ.
- వ్యుత్పత్తి
ఐదుగురు కన్యలు
అర్థ వివరణ
<small>మార్చు</small>భారతదేశం యొక్క ప్రాచీన గ్రంధ కావ్యాలలో ఐదు మహిళ పాత్రలని పంచ కన్యలుగా వ్యవహరిస్తారు. రామాయణం నుంచి అహల్యని, తారా మఱియు మండోదరి అనే ముగ్గురిని అలాగే, మహాభారతం నుంచి ద్రౌపదితో పాటు కుంతిని కలిపి పంచ కన్యలుగా వ్యవహతించడం కాక వారిని పంచభూతాలు అయిన పృధివి అపత్ తేజో వాయుః అగ్ని అనే వాటికి ప్రతీకగా విశ్వసింప జేస్తూ వచ్చింది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు