పంచంగము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
ఐదు అంగములు గలది.
అర్థ వివరణ
<small>మార్చు</small>తిది, వార, నక్షత్రము,యోగ,కరణములు అను ఐదు అంగముల సమాహారముతో ఫలితములను తెలిపెడు పుస్తకము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు