పంగ్వంధన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కాళ్లు లేకపోవడంవల్ల కుంటివాడూ, కన్నులు లేకపోవడంవల్ల గుడ్డివాడూ నడువలేరు. కాని కుంటివాడు గుడ్డివాని భుజాలపై కూర్చుండి మార్గం చూపుతూ గుడ్డివాణ్ణి నడిపిస్తాడు. అని భావము. [పరస్పర సాహాయ్యంలో కార్యాన్ని సాధించుకోవడమన్నమాట.]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు