పంగు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. చెరువుగాని-కాలువగాని ఒక వ్యక్తి రోజుకు త్రవ్వగలిగిన భాగము. 2. పని. .....శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
యోని/
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>(వ్యంగ్యముగా) పని. [నెల్లూరు; కర్నూలు; తెలంగాణము] ........ నీకేమీ పంగులేదా?