పంగించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వెనుక చేసిన పొరపాట్లనన్నింటిని ఎత్తిచూపి ఏడ్పించు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"అని పంగించిన వానినప్పటికి నిష్టాలాపముల్వల్కి." [దశ-10-90] 2. "పాటించి నిన్నుసేయు పంగించేవారము." [తాళ్ల-10-164]
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004