న హ్యేష స్థాణో రపరాధో య దేన మంధో న పశ్యతి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

గ్రుడ్డివాడు తన కెదురుగ నున్న స్తంభమును చూడజాలక మొగము కొట్టుకొనిన నది ఆస్తంభముయొక్క తప్పిదమా? అని భావము. అజ్ఞానాంధులై పరమేశ్వరుని గుఱుతింపకున్న నయ్యది పరమేశ్వరుని లోపమా? ఈశ్వరుప్రతిపాదక ప్రమాణవాక్యములపై నప్రామాణ్యబుద్ధిం బలుపోకలు పోయి భ్రష్టులవు వారిదికాని.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>