ప్రధాన మెనూను తెరువు

విక్షనరీ β

న హ్యప్రాప్యః ప్రదీపః ప్రకాశ్యం ప్రకాశయతి

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణసవరించు

అలభ్యమైన దీపము ప్రకాశ్యవస్తువును ప్రకాశింపఁ జేయనేఱదు. దీపమే లేనపుడు వెలుతు రిచ్చు టెక్కడ? ఉదా- దాహ్యవస్తువును పొందక అగ్నిమాత్రము దహింపనేఱదు. (కట్టె లంటించిననేకదా అగ్నిహోత్రము మండుట.) అట్లే- "అప్రాప్యైవ ప్రదీపేన యది వా నిహతం తమః, ఇహస్థః సర్వలోకస్థం స తమో నిహనిష్యతి."

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు