న హ్యన్యస్య వితథభావేఽన్యస్య వైతథ్యం భవతి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఒకటి వ్యర్థమైనపుడు మఱొకటియు వ్యర్థము కాదు. "న హి దేవత్తస్య శ్యామత్వే యజ్ఞదత్తస్యాఽపి శ్యామత్వం భవతి." (దేవదత్తుఁడు నల్లనివాడు అనిన యజ్ఞదత్తుడు సయితము నల్లనివాడే కావలయు నను నియమము లేదుకదా!)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>