న హి స్వల్పో దోషోఽమితగుణబాధకః
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఈషద్దోషము గుణబాహుల్యమును బాధింపదు. అని భావము. "ఏకో హి దోషో గుణసన్నిపాతే, నిమజ్జ తీందోః కిరణే ష్వివాంకః" (కుమారసంభవము.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు