న హి సుశిక్షితోపి నటవటుః స్వస్కన్ధ మధిరోఢుం పటుః

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఎంత కట్టుదిట్టముగ నేర్పినను నాట్యము నేర్చుకొను కుఱ్ఱవాడు తనబుజము తానెక్కనేఱడు. "న హి పటుతరోఽపి నటవటుః స్వస్కన్ధ మధిరుహ్యనరీనర్తి" అనియు, "న హి నటః శిక్షితః సన్‌ స్వస్కంధ మధిరోక్ష్యతి" అనియు ననేకవిధముల నీన్యాయము గ్రంథాంతరములం దుపయోగింపఁబడి యున్నది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>