న హి సుతీక్ష్ణాప్యసిధారా న్వయం ఛేత్తు మాహితవ్యాపారా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>చాల పదును గలదైనను కత్తిఅంచు తనను దాను ఖండింప నేఱదు. చూడుము- "అంగుల్యగ్రం న తేనైవాంగుల్యగ్రేన స్పృశ్యతే."
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు