న హి సర్వః సర్వం జానాతి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>రతివాడు సర్వము నెఱుంగఁడు. "యావ త్తైలం తావ ద్వ్యాఖ్యానమ్"; "యావత్స్నాతా తావ త్పుణ్యమ్" అన్నట్లు- స్నానము చేయువార లున్నకొలది పుణ్యనద్యాదులు పుణ్యము నిచ్చుచుండునటులే తఱచి తఱచి వ్యాఖ్యానము చేయుచున్నకొలది నూతనాంశములు పొడకట్టుచునే యుండును. ఇంకను కొన్ని వానిలో మిగిలియేయుండును. లేనపుడు పొడకట్టుటయే అసంభవము. కావుననింకను నంశములు మిగిలియుండునపుడు తన శక్తికి దగినట్లు తెలిసికొనినవాఁడు సర్వజ్ఞుడే కాఁడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు