న హి శ్యామాకబీజం పరికర్మసహస్రేణాపి కలమాంకురాయల్పతే

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

శ్యామాకములు అన చామలు అను నొకరకపు ధాన్యము. ఎన్ని యో వేలరకములు సాధనములు చేసినను చామవిత్తనములనుండి చామమొలకలే బయలుదేరునుగాని వరిపైరు మొలవదు. "నహి వటాంకురః కుటజబీజా జ్జాయతే" అను దానిం జూడుము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>