న హి య ద్దేవదత్తస్య యుధ్యమానస్య స్థాన మవగాం తదేవ భుంజానస్యాఽపి భవతి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

దేవదుత్తుడు యుద్ధము చేయుచుండగా తెలిసికొనబడినవాని స్థానమే ఆతడు భుజించుచుండు నపుడును గాదు. దేవదత్తుడు యుద్ధము చేయుచుండునపుడుండు స్థానము వేఱు; భుజించునప్పటి స్థానము వేఱు; మఱొక పని చేయునప్పటితావు మఱొకటి. అట్లే- కార్యాంతరములనుబట్టి స్థానములును మాఱుచుండును. అన్నివేళల నొకే స్థానముండదు. కాని, దేవదత్తుఁడు మాత్రము వేఱుకాడు. కావున- "కార్యప్రయుక్తా హి స్థానవిశేషాదయో న స్వరూపప్రయుక్తాః" (స్థానవిశేషాదులు కార్యములంబట్టి సంభవించునవే కాని స్వరూపమునుబట్టి సంభవించునవి కావు.) అని భావము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>