ప్రధాన మెనూను తెరువు

విక్షనరీ β

న హి భవతి కుణ్డం బదరమ్

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణసవరించు

‌వంటకుండ అగ్నికుండము కాజాలదు. కుండయందే అన్నము వండబడుచున్నను దానికి తగువేడి నిచ్చునది పొయ్యి, దాలి, కుంపటి మున్నగు నగ్నికుండము. పదార్థ మగ్నియందుఁ బడిపోకుండ సాధనమే గాని కుండ కావేడినిచ్చు సామర్థ్యము లేదు.

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు